AIKS National Conference in Nalgonda : పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల కు సర్వం సిద్ధం
--నవంబర్ 15న లక్ష మంది రైతు లతో భారీ ప్రదర్శన --ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ --నాలుగు రోజుల పాటు 36వ జాతీయ మహాసభలు --950 మందికి పైగా ప్రతినిధు లు, నాయకుల హాజరు AIKS National Conference in Nalgonda :ప్రజా దీవెన, నల్లగొండ : చారిత్రా త్మక రైతాంగ పోరాటాలకు వేదికగా నిలిచి న పోరాటాల పురిటిగ డ్డ నల్గొండలో అఖిల భారత కిసాన్ స భ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలకు రంగం సిద్ధమ వు తోంది. నవంబర్...