District Sports Officer ACB Bribery Case : బిగ్ బ్రేకింగ్, రూ.లక్ష లంచం తీ సుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా క్రీడా అధికారి, టైపిస్ట్,రూ.3.10 లక్షల భోజన బిల్లుల చెల్లింపున కు లంచం డిమాండ్
District Sports Officer ACB Bribery Case : ప్రజా దీవె న, మహబూబ్నగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అ డ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు చేపడుతున్న చర్యలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మహబూబ్నగర్ జిల్లా యు వజన, క్రీడల శాఖ కార్యాల యంలో పనిచేస్తున్న జిల్లా యు వజన, క్రీడల అధికారి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న టై పిస్ట్ ఏసీబీ వలలోచిక్కారు. అధికారిక పనిని పూర్తి చేసేందుకు ఏకంగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరూ రెడ్హ్యాం డెడ్ గా పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది.ఏసీబీ...