Minister Komatireddy Venkat Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే డెడ్‌స్టోరేజీ నుంచీ సాగునీరు సాధ్యం

--కరువొచ్చినా రైతులకు నీటి ఇ బ్బందులుoడకుండా చేస్తాం --నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనపాలకవర్గ ప్రమాణ స్వీకారం Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ : ఎస్‌ ఎల్‌ బీసీ సొరంగ మార్గం పూర్తయితే ఎంతటి కరువు పరిస్థితులు ఎదురైనా శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టో రేజీ నుంచి నీటిని తరలించి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తితో న ల్గొండ జిల్లా సాగునీటి కష్టాలకు శాశ్వత...