100 New Global Capability Centres : గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేం ద్రంగా హైదరాబాద్, ఏడాదిలో 1 00 కొత్త గ్లోబల్ కెపాబిలిటీ సెంట ర్ల ఏర్పాటే లక్ష్యం
--గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి కేం ద్రాలుగా జీసీసీలను తీర్చిదిద్దు తాం --మంత్రులు శ్రీధర్ బాబు, కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి 100 New Global Capability Centres : ప్రజా దీవెన, హై దరాబాద్: అం తర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞా నం, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా హై దరా బాద్‌ను తీర్చిది ద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కా ర్యా చరణతో ముందు కు సాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు తమ కీలక కార్యకలా పాలు,...