MLC Form-18 Submission Deadline : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ప్రకటన, అప్పటి వరకు ఎమ్మె ల్సీ ఫారమ్-18 సమర్పణ గడు వు
MLC Form-18 Submission Deadline : ప్రజా దీవెన, నల్ల గొండ:వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్దరులని యోజకవర్గా నికి కొత్త ఓటరు జా బితా తయారీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6, 2 026 వరకు ఫారం-18 స మర్పించేందుకు చివరి తేదీగా ని ర్ణ యించడం జరిగిందని, ఈనెల 25న ముసాయిదా ఓటరు జా బి తా ప్రచురణ, ఈనెల 25 నుండి డిసెంబర్ 10 వరకు ము సాయిదా ఓటరు జాబితా...