Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 12:58 pm Posted by : praja deveena

MLC Form-18 Submission Deadline : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ప్రకటన, అప్పటి వరకు ఎమ్మె ల్సీ ఫారమ్-18 సమర్పణ గడు వు

MLC Form-18 Submission Deadline : ప్రజా దీవెన, నల్లగొండ:వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్దరుల ని యోజకవర్గానికి కొత్త ఓటరు జా బితా తయారీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం నవం బ ర్ 6, 2026 వరకు ఫారం-18 స మర్పించేందుకు చివరి తేదీగా ని ర్ణయించడం జరిగిందని, ఈనెల 25న ముసాయిదా ఓటరు జా బి తా ప్రచురణ, ఈనెల 25 నుండి డిసెంబర్ 10 వరకు ముసాయి దా ఓటరు జాబితా పై అభ్యంత రాలు, ఫిర్యాదుల స్వీకరణ ఉం టుందని, తుది ఓటరు జాబితా ను డిసెంబర్ 30న ప్రచురించడం జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొందని, అయితే ఫారం -18 ల పై గందరగోళం తలెత్తకుండా ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చి నట్లు కలెక్టర్ తెలిపారు.


వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్ట భద్రుల నియోజకవర్గానికి కొత్త ఓ టరు జాబితా తయారీలో భాగం గా ఓటరు నమోదు కు నవంబర్ 6 వరకు ఫారం-18లు సమర్పిం చవచ్చని, అయితే ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరణకు నిర్దేశించిన నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు, అలాగే తుది ఓటరు జాబితా ప్ర చురించిన డిసెంబర్ 30 తర్వా త పట్టబద్రుల నియోజకవర్గ నా మినేషన్ల చివరి తేదీ వరకు ఫా రం- 18 సమర్పించవచ్చని ఎ న్నికల సంఘం స్పష్టం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

అందువల్ల వరంగల్- ఖమ్మం- న ల్గొండ పట్టబద్రుల నియోజకవర్గ పరిధిలో ఓటరుగా నమోదు చే సుకునేవారు అభ్యంతరాలు ప రిష్కారం సమయంలో, అలాగే తుది ఓటరు జాబితా సమర్పిం చిన అనంతరం నామినేషన్ల చివ రి తేదీ వరకు కూడా ఫారం -18 ని సమర్పించవచ్చని తెలిపారు.

పకడ్బందీగా పబ్లిక్ సర్వీస్ కమి షన్ పరీక్షలు

*నల్లగొండ* : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న ఏ ఈ ఈ సివిల్, ట్రా న్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధి కా రులను ఆదేశించారు.శుక్రవారం అయన ఈ పరీక్షలు నిర్వహి స్తు న్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎ స్పిఆర్ ఉన్నత పాఠశాలలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వె ళ్లి తనిఖీ చేశారు.రెండు రోజుల పాటు నిర్వహించే ఏఈఈ సివి ల్, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బి ప రీక్షలకు 179 మంది అభ్యర్థు ల ను కేటాయించగా, ఉదయం 10 నుండి 12:30 వరకు, అలాగే మ ధ్యాహ్నం 2 నుండి 5 గంటల వ రకు నిర్వహించిన మొదటిరోజు పరీక్షకు 104 మంది అభ్యర్థులు హాజరుకాగా, 75 మంది గైర్హాజరై నట్లు అధికారులు తెలిపారు.

పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూసుకో వాల ని, తాగునీరు, టాయిలెట్లు, ఇత ర సౌకర్యాలు ప్రతిరోజు పరిశీ లించాలని కలెక్టర్ చెప్పారు. భ ద్రత కట్టుదిట్టంగా ఉండాలని అ న్నారు.ఫ్లైయింగ్ స్క్వాడ్ మరి యు సాంఘిక సంక్షేమ శాఖ డి ప్యూటీ డైరెక్టర్ శశిక ళ, పరీక్ష కేం ద్రం చీఫ్ సూపరింటెండెంట్ నీలం రెడ్డి, డిపార్టుమెంటల్ అధికారి, పరిశీలకులు, నల్గొండ ఆర్డీవో వై . అశోక్ రెడ్డి, టీజీపీ ఎస్సీ స్పెషలా ఫీసర్ సతీష్ కుమార్ తదితరు లు ఉన్నారు.