MLC Form-18 Submission Deadline : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ప్రకటన, అప్పటి వరకు ఎమ్మె ల్సీ ఫారమ్-18 సమర్పణ గడు వు
MLC Form-18 Submission Deadline : ప్రజా దీవెన, నల్లగొండ:వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్దరుల ని యోజకవర్గానికి కొత్త ఓటరు జా బితా తయారీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం నవం బ ర్ 6, 2026 వరకు ఫారం-18 స మర్పించేందుకు చివరి తేదీగా ని ర్ణయించడం జరిగిందని, ఈనెల 25న ముసాయిదా ఓటరు జా బి తా ప్రచురణ, ఈనెల 25 నుండి డిసెంబర్ 10 వరకు ముసాయి దా ఓటరు జాబితా పై అభ్యంత...