Nalgonda SC ST Court 31 Years Jail Sentence : నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యా యస్థానం సంచలన తీర్పు, మ హిళపై లైంగిక దాడికియత్నం, ఆ త్మహత్యకు ప్రేరేపణ, నిందితుడి కి 31ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Nalgonda SC ST Court 31 Years Jail Sentence : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళపై లైంగిక దాడికి యత్నిం చ డం, అక్రమంగా నిర్బంధించడం, ఆత్మ హత్యకు ప్రేరేపించడం వంటి తీవ్ర మైన నేరాలకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం కఠి న శిక్ష విధించింది. నిందితుడికి మొత్తం 31 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ నల్ల గొండ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువ రించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ...