Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 12:37 pm Posted by : praja deveena

Wife Murders Husband : బిగ్ బ్రేకింగ్, ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భా ర్య, ప్రియుడితో కలిసి ఇంట్లోనే దారుణ హత్య

–చికెన్‌పల్లి సమీపంలో మృతదే హం పడేసి పరారీ
–జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం

Wife Murders Husband : ప్రజా దీవెన, జయశంకర్ భూపా లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య ఘట న తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియుడిపై మోజుతో కట్టు కున్న భ ర్తనే హతమార్చేందుకు భార్య కుట్ర పన్నినట్లు ప్రాథ మిక సమాచా రం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు సంతోష్‌తో కలిసి ఇంట్లోనే భ ర్తను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి.హత్య అ నంతరం మృతదేహాన్ని చికెన్‌పల్లి సమీపం లో పడేసి, నిం దితు లిద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు సమా చారం. ఈ ఘటన స్థా నికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మృ తుడి భార్యతో పాటు ఆమె ప్రి యుడు సంతోష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీ సులు సేకరిస్తు న్నారు.ప్రియుడి మోజు ఒక కుటుంబం లో విషాదాన్ని నింపిందా? ఈ దా రుణ హత్య వెనుక ఇంకా ఎ లాం టి కోణాలు బయటపడ నున్నా యో పోలీసుల దర్యా ప్తులో తేలా ల్సి ఉంది. స్థానిక పోలీసుకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు జరుపుతున్నారు.

Wife Murders Husband :