Wife Murders Husband : బిగ్ బ్రేకింగ్, ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భా ర్య, ప్రియుడితో కలిసి ఇంట్లోనే దారుణ హత్య
--చికెన్‌పల్లి సమీపంలో మృతదే హం పడేసి పరారీ --జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం Wife Murders Husband : ప్రజా దీవెన, జయశంకర్ భూపా లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య ఘట న తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియుడిపై మోజుతో కట్టు కున్న భ ర్తనే హతమార్చేందుకు భార్య కుట్ర పన్నినట్లు ప్రాథ మిక సమాచా రం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు సంతోష్‌తో కలిసి ఇంట్లోనే భ ర్తను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి.హత్య అ నంతరం మృతదేహాన్ని చికెన్‌పల్లి...