Mla Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక అప్పీల్, మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలి
--నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించాలి Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, ము నుగోడు: మునుగోడు నియోజకవ ర్గ అ భి వృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయించి, వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చాలని స్థానిక ఎమ్మెల్యే కోమ టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి కోరారు. కొ డంగల్ నియోజ కవర్గా నికి రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేస్తున్న ప్రభుత్వం.. ము నుగోడు ప్రజ లకు కూ...