Nalgonda district collector Chandra Shekhar : సెల్‌ఫోన్లకు దూరంగా, క్రీడలకు దగ్గరవ్వాలి, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం

--కలెక్టర్ ఎలెవన్ ఎస్పీ ఎలెవన్ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో ఎస్పీ జట్టు విజయం Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్ల గొండ: విద్యార్థు లు సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలు గా మారకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని నల్గొండ జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. చిన్న వయస్సు నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక దృఢ త్వం తో పాటు మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన ఆలో చనా విధానం అలవడుతాయని ఆయన పేర్కొన్నారు....