Trs Chief Kalvakuntla Kavitha : టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్య, డిండి ప్రాజెక్టుకు ఏదుల నుంచి నీళ్లు తేవడం అసాధ్యం,గోదావరి,కృష్ణా నదుల అనుసంధానమే ప్రధానం
--కాళేశ్వరం అదనపు టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండికి నీటిని తరలించాలి --ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో పాలమూరుకు అన్యా యం --సీఎం రేవంత్ రెడ్డి రేసుగుర్రం కాదు కీలుగుర్రంగా మారిపోయా రు --ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా మిగిలింది Trs Chief Kalvakuntla Kavitha : ప్రజా దీవెన, డిండి: ఉ మ్మడి నల్లగొండ జిల్లా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి స మస్యల కు గోదావరి, కృష్ణా నదుల అనుసంధా నమే శాశ్వత పరిష్కా రమని తె లంగాణ రక్షణ సేన చీఫ్...