Fake Death Certificate Fraud in Nalgonda district : ప్రభుత్వ శాఖల్లో కుమ్మక్కుతో భారీ మోసం గుట్టురట్టు,నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారు ణ్య ఉద్యోగం, ఉద్యోగి మరణిం చిన తేదీని మార్చి తప్పుడు రికార్డుల సృష్టి

--కుటుంబ సభ్యులు, మున్సిప ల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహా 14 మంది అరెస్ట్ --రూ.13 లక్షలకు ఒప్పందం రూ. 5 లక్షల నగదు స్వాధీనం --వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Fake Death Certificate Fraud in Nalgonda district  : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా ఓ ఉ ద్యోగి మరణించిన తేదీనే మార్చేశారు విధుల్లో ఉండగానే మర ణించినట్లు నకిలీ రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడికి కా రుణ్య నియామకం...