Keesara SI caught red-handed ACB while accepting bribe : బిగ్ బ్రేకింగ్, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీస ర ఎస్ఐ,ఛార్జిషీట్లు దాఖలు చే సేందుకు డబ్బుల డిమాండ్
--నిందితుడి నుంచి నగదు స్వాధీనం --అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు Keesara SI caught red-handed ACB while accept in g bribe : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో పోలీస్ అధికారి చిక్కారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్ష ల లంచం తీసు కుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సో మవారం (న వంబర్ 9) సిటీ రేంజ్-2...