Madhya Pradesh massive Fire Accident : మధ్యప్రదేశ్లో ఘోర అగ్నిప్రమా దం, ఒకే కుటుంబంలో ఆరుగురి సజీవ దహనం
--కట్నీ జిల్లాలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం --మూడంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు Madhya Pradesh massive Fire Accident : ప్రజా దీవెన, మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా దుకాణంలో చెలరేగిన భారీ అగ్నికీలలు ఒకే కు టుంబానికి చెందిన ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. మృ తుల్లో కేవలం రెండు నె లల పసికందు కూడా ఉండటం అంద రినీ కలచివేస్తోంది.కట్నీ జిల్లా బర్హీ ప్రాంతంలోని ఓ బాణ సం చా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాణసం చా...