Ranga Reddy district Collector Jail Sentence : బిగ్ బ్రేకింగ్, ఐఏఎస్ అధికారి తీ రుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

--కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై తె లంగాణ హైకోర్టు సంచలన తీర్పు Ranga Reddy district Collector Jail Sentence : ప్రజా దీవెన, హైదరాబాద్: న్యా యస్థానం ఇచ్చిన ఆదేశాలను అమ లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి ఉన్నతాధికారులైనా శిక్షకు గురికావాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారా యణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ సంచల న తీర్పు వెలువరిం చింది. అంతే...