Nalgonda Collector Chandrasekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క అప్పీల్,నేలతీరు మేర మాత్ర మే పంటలను సాగుచేయాలి
--ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యా గులు, లారీలు, హమాలీల కొర త లేకుండా చూడాలి Nalgonda Collector Chandrasekhar: ప్రజా దీవెన, హాలియా: రైతులు భూముల నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం పొం ద వచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీ లు, హమాలీల కొరత లేకుండా చూసి, ధాన్యం కొనుగోళ్లు, లోడిం గ్ ప్రక్రియను వేగవంతం...