Woman Home Guard Murder in Nalgonda : నల్లగొండలో దారుణం.. పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య, భార్యాభర్తల మధ్య వి వాదంతో బండకేసి తలపై కొట్టిన భర్త
--తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి --నిందితుడిని అదుపులోకి తీసు కున్న పోలీసులు Woman Home Guard Murder in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న మహిళా హోంగార్డు భర్త చేతిలో హత్యకు గురైంది. కుటుం బ కల హాలు చివరకు హత్యకు దారితీ యడంతో పోలీసు వ ర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.నల్లగొండ రూర ల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పో లీ స్ క్వార్టర్స్‌లో మంగళవారం...