Government employee resignation for mlc elections : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉన్నత ఉ ద్యోగానికి రాజీనామా,పట్టభద్రు ల ఎమ్మెల్సీ బరిలోకి యార్కల శ్రీనివాస్ గౌడ్

--నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం --పట్టభద్రుల సమస్యలపై పోరా టానికి సిద్ధం --పట్టభద్రుల గొంతుకగా మండలి లో అడుగుపెట్టడమే ఆశయమన్న శ్రీనివాస్ :Government employee resignation for mlc electi ons :  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేందుకు యర్కల శ్రీనివాస్ గౌడ్ సిద్ధమయ్యారు. అటవీ శా ఖలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాబోయే నల్లగొండ –ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు...