Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశం, రెడ్లకుంట ఎత్తిపోతల పనులు డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలి
--4,460 ఎకరాలకు సాగునీరు, 1,486 రైతు కుటుంబా లకు ప్రయోజనం Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, కోదాడ: రైతుల పొ లాలకు సాగునీరు అందించి వ్య వసాయాన్ని మ రింత సుసంప న్నం చేయడమే లక్ష్యంగా చేపట్టిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారు దల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారుల ను, గుత్తేదారులను ఆదేశించా రు. డిసెంబర్ చివరి నాటికి మి గిలిన పనులన్నీ నాణ్యతా ప్ర మాణాలతో పూర్తి...