Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, స్కిల్ డెవలప్మెంట్ తో బంగారు భవిష్యత్తు

--మహిళలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే న్యాక్ (NAC) లక్ష్యం Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: యు వత నైపుణ్యాలను పెంపొం దించుకొని స్వయం ఉ పాధి పొందాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బు ర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (N AC) కేంద్రంలో హై దరా బాద్ న్యా క్ డీజీ ఎం.శ్రీనివాస్ రె డ్డితో కలిసి శిక్షణ ప్రయో గశా...