BRS R. S. Praveen Kumar altimate to government : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమేటం, గ్రీన్ ఎస్ఎం అగ్రిగేటర్ లైసెన్స్ రద్దుచేయాలి, క్యాబ్‌లకు వెంటనే రేట్ కార్డు ప్రకటించాలి
--గ్రీన్ ఎస్ఎం కంపెనీకి అనుమ తుల వెనుక మతలబేంటి --ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమా BRS R. S. Praveen Kumar altimate to government : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో గ్రీన్ ఎస్ఎం కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యా ప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల...