Nalgonda Collector Chandrasekhar key appeal : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క అప్పీల్, భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి

Nalgonda Collector Chandrasekhar key appeal : ప్రజా దీవెన, ము నుగోడు: రైతులందరూ సహకరిస్తేనే భూ సమస్యలకు పరిష్కా రం దొరుకు తుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గు రువారం ఆయన నల్గొండ జిల్లా ము నుగోడు మండలం సింగా రం గ్రామంలో భూముల రీ సర్వే పై జారీ చేసిన నోటీసులకు వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికై నిర్వహించిన గ్రామ సభ కు హాజరయ్యారు. గ్రామంలో మొత్తం 25 5 ఖాతాలు ఉండ గా, 417 ల్యాం డ్ పార్సెల్...