Green SM Aggregator Licence Cancellation : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమే టం, గ్రీన్ ఎస్ఎం అగ్రిగేటర్ లైసె న్స్ రద్దుచేయాలి, క్యాబ్‌లకు వెం టనే రేట్ కార్డు ప్రకటించాలి

--గ్రీన్ ఎస్ఎం కంపెనీకి అనుమ తుల వెనుక మతలబేంటి --ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమా Green SM Aggregator Licence Cancellation : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో గ్రీన్ ఎస్ఎం కంపె నీకి ప్రభుత్వం అనుమతులు ఇ వ్వడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణ యాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సు మారు ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల...