Scheduled Tribe Issues Resolution : షెడ్యూల్ తెగల ప్రజల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు క మిషన్ కోర్టును ఆశ్రయించాలి
--ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హ క్కుల సాధనకు ఒక ఆయుధం --దేవరకొండ సమీపంలోని మై నింగ్ పై సమగ్ర సర్వే చేయాలి --జాతీయ షెడ్యూల్డ్ తెగల కమి షన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్ Scheduled Tribe Issues Resolution : ప్రజా దీవెన, దేవ రకొండ: షెడ్యూ ల్డ్ తెగల ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి స మస్యలు ఎదురైనా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్ సీఎస్టీ) ఆన్లైన్ పోర్టల్ ద్వారా కమిషన్ కోర్టును ఆశ్ర యించా లని జాతీయ షెడ్యూల్డ్...