Telangana IPS Officers Spark Transfers : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన,21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచల నం
--హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్ --జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా --షీ టీమ్స్, భరోసా డీజీపీగా సౌమ్య మిశ్రా --ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్ Telangana IPS Officers Spark Transfers: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం భారీ స్థా యిలో బదిలీలు, పో స్టిం గ్లు చేపట్టింది. రాష్ట్ర పోలీస్ యం త్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 21 మంది ఐపీఎస్ అధికా రులకు వివిధ హోదాల్లో బాధ్యత లు అప్పగించింది. హైద...