Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక ఆదేశం, పది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
--రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరణ --నల్గొండలో 480 ఇందిరమ్మ ఇళ్లు --కొత్తగా 27,255 మందికి చే యూత పెన్షన్లు మంజూరు Minister Komatireddy Venkat Reddy ప్రజా దీవెన, నల్లగొండ: ఖరీఫ్ ధా న్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగ వంతం చేసి, రానున్న పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కట రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేం ద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూడా ల్సిన పరిస్థితి...