Nagarkurnool Irrigation DEE ACB Case: బిగ్ బ్రేకింగ్, రూ.7.32 కోట్ల అక్ర మాస్తులు గుర్తింపు, నాగర్‌కర్నూ ల్ ఇరిగేషన్ శాఖ డీఈఈపై ఏ సీ బీ కేసు, పది ప్రాంతాల్లో ఏకకా లంలో సోదాలు
Nagarkurnool Irrigation DEE ACB Case :ప్రజా దీవెన, హైదరాబాద్ : అవినీతి అధికారుల అక్రమ సంపాదనపై తెలం గాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి కొరడా ఝళి పించింది. నాగర్క ర్నూల్ జిల్లా నీటిపారుదల, సి. ఏ.డి శాఖ లో డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రా గిరి సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమో దు చేసింది. ఆయన ఉద్యోగ కాలంలో అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణలనే ప థ్యం...