Nalgonda collecter chandra shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రత్యామ్నయ పంటలతోనే వ్యవసాయం లాభసాటి వాతావరణానికనుగుణంగా సాగువిధానాలు మార్చుకోవాలి
Nalgonda collecter chandra shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మారు తున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతు న్న ఉష్ణోగ్రతలు, భవి ష్య త్తులో నీటి కొరతను దృష్టిలో పెట్టు కొని రైతులు వ్యవసాయ సాగు విధానాల్లో మార్పులు చే సుకో వాలని నల్లగొండ జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ సూ చించారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రత్యా మ్నాయ పంటల వైపు దృష్టి సారించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకుంటే వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవ చ్చని...