Nine people arrested in Nalgonda 38 theft cases : ఎయిర్‌టెల్ టవర్లే టార్గెట్.. ఇంజినీర్ల ముఠాగుట్టురట్టు, పనిచేస్తున్న సంస్థకే కన్నం, 38 చోరీ కేసుల్లో తొమ్మిదిమంది అరెస్ట్

  --రూ.1.62 కోట్ల విలువైన రేడియో రిమోట్ యూనిట్ల చోరీ --నల్లగొండ సీసీఎస్ పోలీసుల మెరుపు ఆపరేషన్ --వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Nine people arrested in Nalgonda 38 theft cases:  ప్రజా దీవెన, నల్లగొండ: నమ్మకం గా పనిచేస్తున్న సంస్థకే కొంద రు ఉద్యోగులు కన్నం వేశారు. తమకు ఉన్న సాంకేతిక పరిజ్ఞా నాన్ని దుర్వినియోగం చేస్తూ ఖరీదైన ఎయిర్‌టెల్ మొబైల్ ట వర్ల రేడి యో రిమోట్ యూనిట్లను (RRU) లక్ష్యంగా చేసు కు...