Thousands of farmers march town streets echo with slogans : ఎరుపెక్కిన నల్లగొండ.. ఎర్రజెండాల ప్రభంజనం, కదంతొక్కిన వేలాది మంది రైతులు,నినాదాలతో మార్మోగిన పురవీధులు

  ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాలి --కార్పొరేట్ అనుకూల విధానాల తో వ్యవసాయ రంగానికి నష్టం --కేంద్ర ప్రభుత్వ విధానాలపై బృందా కారత్ విమర్శలు --మహిళా రైతులకు గుర్తింపు, భూసంస్కరణలు అమలుకు డి మాండ్ Thousands of farmers march town streets echo with slogans : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ గడ్డపై జరిగిన తెలంగాణ సా యుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని మతతత్వ రాజకీ యా లకు ఆపాదించే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని మాజీ పార్లమెం ట్ సభ్యురాలు, అఖిల...