Vikarabad Tragedy Road Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం, మృత్యుఘోష మోగించిన కారు ఆటో ఢీకొన్న ఘటన

Vikarabad Tragedy Road Accident : ప్రజా దీవెన, వికా రాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం అలు ము కుంది. మరో రెండు రోజుల్లో వివాహ బంధంతో కొత్త జీవితం లోకి అడుగుపెట్టా ల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. బొంరాస్‌పేట్ మండలం నాందార్‌ పూర్ గ్రామ శివారులో తుంకి మెట్ల నుంచి కోస్గి వెళ్లే రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి....