AIKS calls for nationwide struggles against policies : నల్లగొండలో మార్మోగిన రైతుఉద్యమనినాదాలు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలపై దేశవ్యాప్త పోరాటాలకు ఏఐకేఎస్ పిలుపు
--రైతు ఐక్యతే కేంద్ర ప్రభుత్వ వి ధానాలకు అడ్డుకట్ట -600 రైతు సంఘాల ఐక్యతతో సంయుక్త కిసాన్ మోర్చా --నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు, --27న చక్కాజా మ్‌కు రాకేష్ టికాయత్ పిలుపు AIKS calls for nationwide struggles against polici es : ప్రజా దీవెన, నల్లగొండ: రైతాంగ హక్కుల పరిరక్షణ, ప్రజా స్వామ్య విలువల సంరక్షణ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశ వ్యాప్త ప్రతి ఘటనకు రైతు సంఘలు సిద్ధ మవుతున్నాయి. వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత...