Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:56 pm Posted by : praja deveena

disproportionate assets case against Moinabad Municipality TPO : మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిపై ఏసీబీ అక్రమాస్తులకేసు, రూ.6.76 కోట్లకు పైగాఆస్తులు గుర్తింపు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

 

–రూ.75 వేల లంచం కేసులో ఇప్పటికే పట్టుబడిన అధికారి –తాజాగా స్థిర, చరాస్తుల వివరా లు వెలుగులోకి

disproportionate assets case against Moinabad Municipality TPO :  ప్రజా దీవెన, రంగారెడ్డి: అవినీతి నిరో ధక శాఖ (ఏసీ బీ) అధికారు లు మరో అవినీతి అధికారిపై కొర డా ఝళిపించారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లా నింగ్ అధికారిగా పనిచేస్తున్న గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆమె తన సర్వీసు కా లంలో అక్రమ మా ర్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథ మికంగా గు ర్తించిన సిటీ రేంజ్-2 అధికారులు నవంబర్ 16న ఏకకాలంలో ఎని మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వ హించారు.

   రూ.6.76 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

అధికారి నివాసం, కార్యాలయం తో పాటు ఆమె బంధువులు, స న్నిహితులు, బినామీలకు సం బం ధించిన ప్రాంతాల్లో నిర్వ హిం చిన తనిఖీల్లో భారీగా స్థిర, చరా స్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలు వ సుమారు రూ.6,76,45,738 గా ఏసీబీ అధికా రులు అంచనా వేశారు.

      స్థిరాస్తుల వివరాలు ఇవే..

సోదాల్లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 28 3. 11 చదరపు గ జాలు, జనగామ జిల్లా పాలకుర్తి లో 424 చదరపు గజాల స్థ లాలు గుర్తించారు. వీటి వి లువ రూ. 87.67 లక్షలుగా అంచ నా వేశారు. రం గారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలు వైన నివాస ఫ్లాట్‌తో పాటు, సుమారు రూ.2. 45 కోట్ల విలు వై న జీ+2 అంతస్తు ల నివాస భవనాన్ని గుర్తించారు.అలాగే మ హబూబ్‌నగర్ జిల్లా కోయి ల్‌కొండ మండలంలో 1 ఎక రం 10 గుంటల వ్య వ సాయ భూ మి (రూ.29.70 లక్షలు) ఉన్నట్లు గుర్తిం చారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక అం చనాల కం టే మరింత ఎక్కువగా ఉండే అ వకాశ ముందని అధికారులు భావిస్తున్నారు.

పెట్టుబడులు, నగదు.. భారీగా చరాస్తులు

తనిఖీల్లో లభించిన ఇతర ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి .నగదు నిల్వలు రూ.5.47 లక్షలు,తుల్జా భవాని వైన్స్‌లో పెట్టు బడిరూ.50 లక్షలు,షేర్లలో పె ట్టుబడులురూ.1.30 కోట్లు, బ్యాంకు ఖాతాల్లో ని ల్వలు రూ. 7.97 లక్షలు, 175.1 గ్రాము ల బంగారు ఆభరణాలు: రూ.2.54 లక్షలతో పాటు మహీంద్రా XUV 700, హ్యుందాయ్ క్రెటా సహా రెండు కార్లు, రెండు ద్వి చక్ర వా హనాలు మొత్తం రూ.50 లక్షలు కాగా గృహోపకరణా లు రూ.5 .10 లక్షలుగా నిర్ధా రించారు.

గతంలో రూ.75 వేల లంచం తీసుకుంటూ పట్టుబడి

ఇదే అధికారిపై గతంలోనూ ఏ సీ బీ కేసు నమోదైంది. సెప్టెం బర్ 3 0, 2026న మొయినాబాద్ ము న్సిపాలిటీ కార్యా ల యంలో టౌన్ ప్లానింగ్ అధికా రిగా పనిచేస్తున్న సమయంలో రూ.75 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు రెడ్‌హ్యాండె డ్‌గా పట్టుకున్నారు. ఈ ఘట న పై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7(a) కింద కేసు న మోదు చేశారు.తాజాగా ఆదాయానికి మించిన ఆ స్తుల వ్యవహారం వెలుగు లోకి రావడంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుర్తించిన ఆస్తులపై మరిన్ని వివరాలు సేకరిస్తుం డగా, అద న పు ఆస్తులపై కూడా విచారణ కొ నసాగుతోంది. నిం దితురాలిని హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏ సీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థా నం ముందు పీటీ వారెంట్ ద్వారా హాజరు పరచనున్నారు.

అవినీతిపై ఫిర్యాదు చేయండి..1064కు కాల్ చే యండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవి నీతికి పాల్పడినా ప్రజలు తెలం గాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 106 4కు ఫిర్యాదు చేయవ చ్చని అధి కారులు సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌ బు క్‌లో Telangana ACB, ఎక్స్‌లో @Telangana ACB ద్వారా కూడా ఫిర్యా దు చేయవచ్చు. ఫిర్యా దుదారుల వివరాలను అ త్యంత గోప్యం గా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

disproportionate assets case against Moinabad Municipality TPO