disproportionate assets case against Moinabad Municipality TPO : మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిపై ఏసీబీ అక్రమాస్తులకేసు, రూ.6.76 కోట్లకు పైగాఆస్తులు గుర్తింపు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

  --రూ.75 వేల లంచం కేసులో ఇప్పటికే పట్టుబడిన అధికారి --తాజాగా స్థిర, చరాస్తుల వివరా లు వెలుగులోకి disproportionate assets case against Moinabad Municipality TPO :  ప్రజా దీవెన, రంగారెడ్డి: అవినీతి నిరో ధక శాఖ (ఏసీ బీ) అధికారు లు మరో అవినీతి అధికారిపై కొర డా ఝళిపించారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో టౌన్ ప్లా నింగ్ అధికారిగా పనిచేస్తున్న గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆమె తన సర్వీసు కా లంలో అక్రమ...