Rs. 5 lakh life insurance guarantee for every family : బిగ్ బ్రేకింగ్, ప్రతికుటుంబానికీ రూ.5 లక్షల జీవితబీమా భరోసా నవంబర్ 19న ‘ఇందిరమ్మకుటుంబ జీవితబీమా’ పథకం ప్రారంభం
Rs. 5 lakh life insurance guarantee for every family : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలం గాణ ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందు ల్లో చి క్కుకోకుండా అండగా నిలిచేందుకు ‘ఇందిరమ్మ కు టుం బ జీవిత బీమా పథకం’ అమలుకు ప్రతిపా దనలు సిద్ధం చే సింది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని...