Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 10:32 am Posted by : praja deveena

Telangana sanctions pensions another 4.63 lakh people : తెలంగాణలో మరో 4.63 లక్షల మందికి పింఛన్లు మంజూరు, నవంబర్ 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ నగదు

 

Telangana sanctions pensions another 4.63 lakh people : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పిం ఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ప్రభుత్వం శుభ వార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గా 4,63,857 మం దికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరాగాం ధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న అర్హులైన లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదును జమ చేయ నుంది.కొత్తగా మంజూరైన పింఛన్లలో అ త్యధికంగా వితంతు వులకు కేటా యించగా,ది వ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు కూడా పింఛన్లు మంజూరయ్యా యి.

రాష్ట్ర వ్యాప్తంగా వర్గాల వారీగా మంజూరైన పింఛన్ల వివరా లు ఇలా ఉండగా వితంతువులు, 2,77, 894 మంది,దివ్యాం గులు 1,00,224 మంది, ఒంటరి మహిళలు 53,844 మంది, గీత కార్మి కులు 27,444 మంది,చేనేత కా ర్మికులు 4,451 మం ది మొత్తంగా 4,63,857 మందికి కొత్తగా పింఛ న్లు మంజూరు కావడంతో ఆయా వర్గాల లబ్ధి దారుల కు ఆర్థిక భరోసా లభిం చనుంది. నవంబర్ 19 న ఖాతాల్లో నగదు జమకానుండటం తో లబ్ధిదారులు ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు.