Telangana sanctions pensions another 4.63 lakh people : తెలంగాణలో మరో 4.63 లక్షల మందికి పింఛన్లు మంజూరు, నవంబర్ 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ నగదు
Telangana sanctions pensions another 4.63 lakh people : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పిం ఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ప్రభుత్వం శుభ వార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గా 4,63,857 మం దికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరాగాం ధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న అర్హులైన లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదును జమ చేయ నుంది.కొత్తగా మంజూరైన పింఛన్లలో అ త్యధికంగా వితంతు వులకు కేటా యించగా,ది వ్యాంగులు,...