LIDCAP Lands Protection : లిడ్ క్యాప్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి
LIDCAP Lands Protection : ప్రజా దీవెన, చిట్యాల: గచ్చి బౌలి రాయదుర్గంలోని లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, వాటి పరిరక్షణకు తక్షణ చర్యలు చేప ట్టాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్ర భుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కోరారు. చి ట్యాల మండలంలోని మదర్ డెయిరీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే వే ముల వీరేశాన్ని మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ సందర్భంగా లిడ్ క్యాప్ భూముల పరిరక్షణతో పా టు...