Mla Vemula Veeresham key words on Welfare Schemes : ప్రభుత్వ విప్ వేముల వీరేశం కీల క వ్యాఖ్య, పేదల సంక్షేమమే ప్ర జా ప్రభుత్వ లక్ష్యం, అర్హులైన ప్ర తి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయం

Mla Vemula Veeresham key words on Welfare Sch emes  : ప్రజా దీవెన ,నార్కట్‌పల్లి: పేదల సంక్షేమం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్ర భుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎ మ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. గతం లో కొత్త పింఛన్ల కోసం ఎదు రుచూస్తూ ఇబ్బందులు పడిన అ ర్హులైన పేదలకు ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.మంగళవారం నార్కట్‌పల్లి మండల పరిషత్...