Sammakka Sagar Project NOC : సమ్మక్క సాగర్‌కు పచ్చజెండా, తెలంగాణ విజ్ఞప్తికి ఛత్తీస్‌గఢ్ సానుకూల స్పందన,ఎన్ఓసీ ప్ర క్రియను త్వరగా పూర్తి చేస్తామని సీఎం విష్ణుదేవ్ సాయ్ హామీ
Sammakka Sagar Project NOC : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమ్మ క్క సాగర్ (తు పాకులగూడెం) బ్యారేజీకి అవసరమైన అను మతుల విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) మంజూరు చేయాలని తె లంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞ ప్తికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సాను కూలంగా స్పందించింది. ఎన్ఓసీ ప్రక్రియను త్వరితగతిన పూ ర్తి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హామీ ఇచ్చారు....