Cheyutha Pension Irregularities : చేయూత పింఛన్ల పంపిణీలో అ క్రమాలకు పాల్పడితే కఠిన చర్య లు
--ఇందిరమ్మ జీవిత బీమా పథకం పై విస్తృత ప్రచారం చేపట్టాలి --నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ Cheyutha Pension Irregularities : ప్రజా దీవెన, నల్లగొండ: చేయూ త పింఛన్ల పంపిణీలో ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వ సూలు చేసినట్లు ఫిర్యాదులు వ స్తే బాధ్యులపై కఠిన చర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రారం భించనున్న ఇందిరమ్మ జీవిత బీ మా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని,...