Strict action will be taken in Cheyutha pensions : చేయూత పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

--ఇందిరమ్మ జీవిత బీమా పథకం పై విస్తృత ప్రచారం చేపట్టాలి --నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ Strict action will be taken in Cheyutha pensions:  ప్రజా దీవెన, నల్లగొండ: చేయూత పింఛన్ల పంపిణీ లో ఎవరై నా లబ్ధిదారుల నుంచి డబ్బులు వ సూ లు చేసినట్లు ఫిర్యా దులు వస్తే బాధ్యులపై కఠిన చ ర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథ...