Tragedy strikes as another building collapses in Delhi : బిగ్ బ్రేకింగ్, డిల్లీలో మరో భవనం కుప్పకూలి విషాదం, ఇంటి పైకప్పు కూలి ఇద్దరుమృతి.. పలువురికి గాయాలు
Tragedy strikes as another building collapses in Delhi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు ఢి ల్లీలోని కస్తూర్బా నగర్లో ఓ ఇం టి పైకప్పు అకస్మాత్తుగా కు ప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయ పడినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం అం దుతోంది. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న...