ACB Bribery Raids in Telangana : బిగ్ బ్రేకింగ్, ఒకే రోజు.. రెండు చోట్ల ఏసీబీ వేట, సర్పంచ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వరకు,లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నలుగురు
ACB Bribery Raids in Telangana : ప్రజా దీవెన, తెలంగా ణ బ్యూరో:తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారి లంచగొండులపై కొరడా ఝళిపించింది. ఒకే రోజు రాష్ట్రం లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ప్రజాప్ర తినిధి స్థా యిలో ఉన్న గ్రామ సర్పంచ్‌తో పాటు న్యాయవ్య వస్థకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ వలకు చిక్కారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అ క్రమం గా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు పక్కా ప్రణాళికతో...