Massive Workers Protest in Delhi from December1 : సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు కీలక ప్రకటన, కార్మిక, రైతాంగ హక్కుల కోసం సమరశంఖం, డిసెంబర్ 1నుంచి ఢిల్లీలో కార్మికుల మహాపోరు
--కనీస వేతనం రూ.42 వేలు.. పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ --నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాల పిలుపు --లక్షలాది మంది కార్మికులతో పార్లమెంట్ ముట్టడికి సన్నాహాలు --స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ Massive Workers Protest in Delhi from Decemb er1: ప్రజా దీవెన, నల్లగొండ: కార్మికుల హక్కుల పరిరక్షణ, రై తాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉద్య మాలు ఉధృతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను ని రసిస్తూ కార్మిక,...