Mla Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటువ్యాఖ్యలు, మునుగోడుకు నిధులివ్యకపోతే మరోకురుక్షేత్రమే, కొడంగల్‌కు రూ.20 వేలకోట్లు తీసుకెళ్లినా అభ్యంతరంలేదు, మునుగోడుకు నిధులు అడిగితే పండబెట్టి తొక్కుతావా?
Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, ము నుగోడు: అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ఖబడ్దార్ బిడ్డా.. అం టూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దే శిం చి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థా యిలో విరుచుకుపడ్డారు. కొడంగల్ నియోజకవ ర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే త మకు ఎలాంటి అభ్యం తరం లేదని, అయితే మును గోడు అభివృద్ధికి నిధులు అడిగి నందుకు పండబె ట్టి తొక్కుతానని వ్యాఖ్యానించడం ముఖ్య మంత్రి హోదాకు...