Nalgonda Municipal Commissioner Transferred : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో సంచలనం, కమిషనర్‌పై బదిలీ వేటు ?

--నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య నియామకం వ్యవహారంలో కీలక మలుపు --కమిషనర్ బీ.వంశీకృష్ణపై ఉన్నతాధికారుల ఆగ్రహం, స్థానంలో ఇన్‌చార్జ్‌గా శ్రీజారెడ్డి Nalgonda Municipal Commissioner Transferred : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేష న్‌లో నకిలీ డెత్ సర్టిఫికెట్, అక్రమ కారుణ్య నియామకం వ్యవ హారం కీలక మలుపు తిరిగింది. ఈ వివాదం నేపథ్యంలో కా ర్పొరేషన్ కమిషనర్ బీ. వంశీకృష్ణపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఈ పరిణామం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చ నీ...