NPL cricket Season 7 Nalgonda :నల్లగొండలో క్రికెట్ సందడి.. NPL-7కు రంగంసిద్ధం ఈ నెల 28 నుంచి ఏడో సీజన్ ప్రారంభం, విజేతకు రూ.2,33,333, రన్నరప్‌కు రూ.1,22,222 నగదు బహుమతులు

NPL cricket Season 7 Nalgonda : ప్రజా దీవెన, నల్లగొం డ టౌన్: నల్లగొండ జిల్లా క్రికెట్ అభి మానులకు మరోసారి ఆట లపండు గ రాబోతోంది. యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన అవ కాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోమ టి రెడ్డి ప్ర తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీ మియర్ లీగ్ (NPL-7) ఏడో సీజన్‌కు ఏర్పాట్లు ముమ్మరమ య్యాయి. ఈ నెల 28 నుంచి నల్లగొండ పట్టణంలోని ఎ న్జీ కళాశాల మైదానంలో టోర్నమెంట్...